VIDEO: అమ్మవారి తిరునాళ్లలో రికార్డింగ్ డ్యాన్సులు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ఎర్రంరెడ్డిపల్లి గ్రామంలో రికార్డిండ్ డాన్సులు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తిరునాళ్ల మహోత్సవంలో అసభ్యకరమైన నృత్యాల ప్రదర్శన జరిగింది. భక్తి శ్రద్ధలతో పూజలు చేయవలసిన అమ్మవారి తిరునాళ్లలో రికార్డింగ్ డ్యాన్సులు చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రస్తుతం SMలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.