ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. శుక్రవారం చివ్వేంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాప్ హాజరు రిజిస్టర్, ఐఎన్సీ రిజిస్టర్‌లను పరిశీలించారు. ఆస్పత్రిలో మందుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు.