కుశ లోయ ప్రాంతానికి బస్సు సౌకర్యం

కుశ లోయ ప్రాంతానికి బస్సు సౌకర్యం

PPM: ప్రకృతి ప్రేమికులు మరియు పర్యాటకుల సౌకర్యార్థం కుశ లోయ జలపాతాన్ని సందర్శించేందుకు ప్రత్యేక పర్యాటక బస్సుకు కలెక్టరీ డా.  ప్రభాకరరెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. టికెట్ కొనుగోలు చేసి, ప్రయాణికులతో ప్రయాణించారు. జిల్లాను పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రవాణా సౌకర్యాలు కుశ లోయ ప్రాంతానికి బస్సు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ చెప్పారు.