'డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమాలు'

'డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమాలు'

GNTR: మంగళగిరి సెంట్రల్ జైల్లో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈగల్ ఎస్పీ నగేష్ బాబు తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై చైతన్య కళాశాల విద్యార్థులకు మార్కండేయ పద్మశాలియ కల్యాణ మండపంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'ఆపరేషన్ సేఫ్ క్యాంపస్' పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.