కోరుట్లలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కోరుట్లలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JGL: కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే గక్యాంపు కార్యాలయంలో మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట సంజయ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేశారు. కోరుట్ల పట్టణ, కోరుట్ల మండలానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు రూ 7,508,700/- విలువగల కల్యాణ లక్ష్మీ షాధి ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.