ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి

SRD: మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలను మంగళవారం రాత్రి మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. గురుకులం గోడకూలి ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి.. భవన స్టాండర్డ్స్‌ను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ముగ్గురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.