వైద్య సిబ్బంది డుమ్మా.. కలెక్టర్ ఆగ్రహం

వైద్య సిబ్బంది డుమ్మా.. కలెక్టర్ ఆగ్రహం

SDPT: గజ్వేల్ మండలం అహ్మదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9.34 గంటల వరకు హెచ్ఈఓ, ఆయా మినహ విధులకు ఎవరు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు గైరాజరైన సిబ్బంది ఒకరోజు వేతనం కోత విధించాలని జిల్లా వైద్యాధికారిని ఫోన్‌లో ఆదేశించారు.