గూడూరు అంగన్‌వాడీలో గ్రాడ్యుయేషన్ డే

గూడూరు అంగన్‌వాడీలో గ్రాడ్యుయేషన్ డే

BHNG: బీబీనగర్ మండలం గూడూరు గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని మంగళవారం ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే అభినందనలు తెలియజేశారు.