సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలోని శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం వద్ద రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. నెల్లిబండ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును నిర్మించామని, త్వరలో లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.