బాలికను కడుపు చేసిన చిన్నాన్న

బాలికను కడుపు చేసిన చిన్నాన్న

GNT: పెదకాకాని మండలంలోని ఓ ఊరిలో తండ్రి లేని మైనర్ బాలిక ఉంటుంది. అక్కడే ఉంటున్న వాళ్ళ చిన్నాన్న మొగుళూరి శ్యామూల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి గత 8 నెలలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఇప్పుడు 3 నెలల గర్భిణీగా నిర్ధారించారు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కి తరలించారు.