VIDEO: మంత్రి చేతుల మీదుగా 'మత్తురా' ట్రైలర్ విడుదల

VIDEO: మంత్రి చేతుల మీదుగా 'మత్తురా' ట్రైలర్ విడుదల

PDPL:పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు, 'మత్తురా' అనే సందేశాత్మక చిత్రం యొక్క ట్రైలర్‌ను లాంఛనంగా బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చిత్ర నిర్మాత, హీరో మరణియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.