అమిత్ షా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నిరసన

KNR: కేంద్రమంత్రి అమిత్ షా వాక్యాలను నిరసిస్తూ క్షమాపణ చెప్పాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల తాసిల్ చేరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకొని కేంద్రమంత్రి అమీషా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ని అవమానించిన అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.