లా సెట్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్
SKLM: ఎచ్చెర్ల డా.బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ న్యాయ విభాగంలో మిగులు సీట్లుకు తక్షణ ప్రవేశాల్లో భాగంగా సర్టిఫికెట్లు పరిశీలన ఈనెల 4న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హాజరైన వారు లా సెట్ 2025లో అర్హత సాధించి ఉండాలన్నారు. గత రెండుసార్లు జరిగిన వెరిఫికేషన్‌లో ఏ కాలేజీకి హాజరు కాకూడదన్నారు.