శ్రీ సర్వేశ్వర స్వామి పాలకవర్గ ప్రమాణ స్వీకారం

శ్రీ సర్వేశ్వర స్వామి పాలకవర్గ ప్రమాణ స్వీకారం

W.G: ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో శ్రీ సర్వేశ్వర స్వామి వారి దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. నూతన కమిటీ ఛైర్మన్‌గా చిలుకూరి శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కుమారుడు పీతాని వెంకట్ పాల్గొన్నారు.