మాజీ డీజీపీని కలిసిన ఎస్పీ

VZM: విజయనగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారక తిరుమలరావు బుధవారం పోలీసు గెస్ట్ హౌస్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. అలాగే గంజాయి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు.