ఉపఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి

ఉపఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి

KNR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన తిమ్మాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరుపై నడకేనని పేర్కొన్నారు.