ఒత్తిడిలో అమెరికా సైనికులు..?
ఇరాన్ యుద్ధంతో అమెరికా సైనికులు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఆందోళనల నుంచి బయటపడేందుకు, సేదదీరేందుకు సైనికులు భారీగా డబ్బులు వెచ్చిస్తున్నారు. సైనిక స్థావరాలకు సమీపంలో ఉన్న తమ క్లబ్ వద్దకు భారీగా సైనికులు వస్తున్నారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ పోస్ట్ పెట్టింది. వారిని చూస్తుంటే ఎంతో ఉద్వేగంగా అనిపించిందని ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ వెల్లడించింది.