'దయాళ్‌ను పొగడటం వారికి నచ్చకపోవచ్చు'

'దయాళ్‌ను పొగడటం వారికి నచ్చకపోవచ్చు'

యశ్ దయాళ్‌పై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. CSKతో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ.. గొప్పగా పోరాడినట్లు తెలిపాడు. యశ్‌ను పొగడటం CSK ఫ్యాన్స్‌కు నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించాడు. గతేడాది ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా యశ్ అడ్డుగా నిలిచిన విషయం వారికి గుర్తుండే ఉంటుందని చెప్పుకొచ్చాడు.