'HYD ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలి'
HYD: రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, ఇందిరమ్మ ఇళ్లు, గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీలతో రుణాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో HUDCO ఛైర్మన్ సంజయ్‌కి చెప్పారు. మరోవైపు ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.