ప్లే ఆఫ్స్‌కు ముందు RCBకి భారీ షాక్!

ప్లే ఆఫ్స్‌కు ముందు బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగలనుంది. RCB కీలక ప్లేయర్ షెపర్డ్ ఆ జట్టును వీడనున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టులో షెపర్డ్‌కు స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌లు ఈ నెల 21-25 మధ్య ఐర్లాండ్‌తో, 29 నుంచి జూన్-3 మధ్య ఇంగ్లాండ్‌తో జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం షెపర్డ్ RCBని వీడనున్నట్లు సమాచారం.