ఏపీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఏపీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

HYD: దేశంలో ఏ స్టేట్‌లో నిర్వహించని విధంగా ఈవెంట్ నిర్వహిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్‌కి AP CM చంద్రబాబుని ఆహ్వానించడానికి రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. AP, తెలంగాణ రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలని ఒకరికొకరు పోటీపడి మరి అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.