ఆడపిల్లల పట్ల అసభ్యకర ప్రవర్తన.. ఉద్యోగి సస్పెండ్
W.G: పోడూరు జడ్పీ హైస్కూల్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. డీఈవో నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో సస్పెండ్ చేశామని తెలిపారు.