నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: ఏఎస్పీ

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: ఏఎస్పీ

KMR: బీబీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్ రెడ్డిపల్లిలో బుధవారం జరిగిన సత్తయ్య హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఏఎస్పీ చైతన్య రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆమె సీఐ సంపత్ కుమార్‌తో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.