నేషనల్ లెవల్ డ్రాయింగ్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

నేషనల్ లెవల్ డ్రాయింగ్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

NDL: కర్ణాటక చిత్రదుర్గలో చింతన ప్రకాషణ నిర్వహించిన జాతీయ స్థాయి డ్రాయింగ్ కాంపిటీషన్‌లో నంద్యాల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. జీ. తన్విక, ఎస్. లక్ష్మి ప్రసన్న, ఎం. ఉదయ్ కుమార్, పి. ప్రనూష జాతీయ స్థాయిలో జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. డైరెక్టర్ శేషావల్లి రెడ్డి విద్యార్థులను, డ్రాయింగ్ మాస్టర్లను అభినందించారు.