రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: బాలానగర్ జీడిగుట్ట తండా వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రెడ్యా బైక్‌పై బాలానగర్‌కు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడ్యా తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడాడు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది.