బైక్ ను ఢీ కొట్టిన బస్సు ఇద్దరికీ గాయాలు
SRCL: రుద్రంగి మండల కేంద్రం శివారులోని మానాల ఎక్స్ రోడ్డు వద్ద గురువారం బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థాకులు కథనం ప్రకారం. మానాల ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బైక్ ను బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్పైన ఉన్న రుద్రంగికి చెందిన మురళి అనే వ్యక్తితోపాటు ప్రభుత్వ టీచర్ కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.