తిరుమలకు కాలినడకన కొత్త EO అనిల్ కుమార్ సింఘాల్

TPT: టీటీడీ నూతన EOగా ఎన్నికైన అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం వేకువజామున అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. మార్గమధ్యంలో భక్తులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనతో పాటు నడిచారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ భక్తులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.