జైపూర్‌లో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

MNCL: జైపూర్ గ్రామ పంచాయతీలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీ.సత్యనారాయణ, ఎంపీ ఓ శ్రీపతి బాపు రావు, ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్, పంచాయతీ కార్యదర్శి బీ.ఉదయ్ కుమార్, ఓటర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.