VIDEO: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం: మాజీ మంత్రి
WNP: రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పెద్దగూడెం గ్రామంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లుగా గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని నాయకుల పెత్తనం కోసం గ్రామాల్లో కలహాలు సృష్టించి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలతను గెలిపిస్తే గ్రామ అభివృద్ధకి సహకరిస్తామన్నారు.