వైసీపీలో ‘ఆధిపత్య’ రగడ.. అంబటి VS అప్పిరెడ్డి!
GNTR: గుంటూరు పశ్చిమ వైసీపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. అంబటి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టగా, అప్పిరెడ్డికి ఉన్న స్థానిక బలం విభేదాలకు దారితీస్తోంది. సమాచారం లీక్ అవుతోందన్న అనుమానాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగి, క్యాడర్‌లో గందరగోళం నెలకొంది.