రేపు బీజేపీ కార్యాలయాల వద్ద ధర్నా
NRML: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఖానాపూర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ నాయకులు కోరారు. బుధవారం ఖానాపూర్లో వారు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ఎమ్మెల్యే బొజ్జు పాల్గొంటారని వివరించారు.