'ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి'

'ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి'

ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ప్రజాధనంతో అప్పటి సీఎం జగన్ నిర్మించిన మెడికల్ కళాశాలను కార్పొరేట్ దాహానికి తాకట్టు పెట్టడం ఏంటని వైసీపీ ఐటి విభాగం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గుత్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.