VIDEO: రుషికొండ బీచ్‌కు పోటెత్తిన ప‌ర్యాట‌కులు

VIDEO: రుషికొండ బీచ్‌కు పోటెత్తిన ప‌ర్యాట‌కులు

VSP: విశాఖలోని రుషికొండ తీరం పర్యాటకుల సందడితో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు భారీ సంఖ్యలో సముద్ర తీరానికి తరలివచ్చారు. నీలి రంగు అలల మధ్య పర్యాటకులు జలకాలాటలు ఆడుతూ, సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. తీరమంతా జనసందోహంగా మారడంతో పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.