మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
➢ మెదక్ జిల్లాలో ఉదయం 11 గంటలకు 56.46% ఓటింగ్ నమోదు
➢ బూర్గుపల్లి పోలింగ్ స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు
➢ పాపన్నపేట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్