నగరపంచాయతీ కమిషనర్‌గా తారక్ నాథ్

VZM: నెల్లిమర్ల నగరపంచాయతీ కమిషనర్‌గా ఏ.తారక్ నాథ్‌ని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తారక్ అమలాపురం పురపాలక సంఘం రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉద్యోన్నతిపై నగరపంచాయతీ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ అప్పలరాజు ఇటీవల విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు.