'విద్యుత్ వైర్లు బిగించాలి'

'విద్యుత్ వైర్లు బిగించాలి'

MNCL: జన్నారం మండలంలోని వినాయక్ నగర్ కొత్త కాలనీలో కంబాలు వేసి అధికారులు వాటికి విద్యుత్ వైర్లను బిగించడం మర్చిపోయారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక గృహ యజమానులకు మేలు చేయాలని ఉద్దేశంతో విద్యుత్ శాఖ అధికారులు ఆరు నెలల క్రితం అక్కడ స్తంభాలను ఏర్పాటు చేశారు. వాటికి వైర్లు బిగించాలని వారు కోరారు.