పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన

పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన

NZB: జిల్లాలోనీ డిచ్‌పల్లి మండలం ముల్లంగిలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఒడ్డెన్న అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ ఆర్.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తోందన్నారు.