ఆర్టీసీ సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్
SDPT: మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా సిద్దిపేట డిపో వద్దకు వచ్చిన డ్రైవర్లందరికీ మేనేజర్ భవభూతి ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బంది రోజూ బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేసి విధులకు పంపిస్తారు. బస్సుల ద్వారా ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరేలా ఈ చర్యలు తీసుకున్నట్లు మేనేజర్ తెలిపారు.