గౌరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

గౌరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు TDP ఇన్‌ఛార్జ్ గౌరు వెంకట్ రెడ్డి జన్మదిన సందర్భంగా కర్నూల్‌లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆయనను స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి , మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి , ఖాతా రమేష్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, ఓగిలి శ్రీనివాసులు, శేఖర్ పాల్గొన్నారు