VIDEO: రాహుల్ గాంధీకి శంషాబాద్‌లో స్వాగతం పలికిన సీఎం

VIDEO: రాహుల్ గాంధీకి శంషాబాద్‌లో స్వాగతం పలికిన సీఎం

HYD: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. కాగా.. ఈరోజు సాయంత్రం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరుగునున్న మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ వీక్షించునున్నారు.