మార్చి 23: చరిత్రలో ఈరోజు
➢ 1893: ప్రముఖ ఆవిష్కర్త, ఇంజనీరు జి.డి.నాయుడు జననం
➢ 1910: సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రాంమనోహర్ లోహియా జననం
➢ 1931: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లను ఉరి తీసారు
➢ 1956: ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది
➢ 1968: తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ జననం
➢ ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం