చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఏనుగు దాడుల్లో పంటలు నష్టపోయిన 30 మంది రైతులకు రూ.2.76 లక్షల చెక్కులు పంపిణీ: MLA గురజాల
➢ పెనుమూరు మండలంలో బైక్ అదుపుతప్పి బావిలో పడి యువకుడు మృతి
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'రాకాస' చిత్ర బృందం
➢ శ్రీకాళహస్తిలో అకాల వర్షాల కారణంగా నీట మునిగిన వరి పంట.. ఆందోళనలో రైతులు