పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

VZM: జిల్లా ఎస్పీ ఎఆర్. దామోదర్ కొత్తవలస పోలీసు స్టేషన్ తనిఖీలు నిర్వహించారు. ముందుగా స్టేషన్ పరిసరాలను నిశితంగా పరిశీలించి, పిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలని అధికారులకు సూచించారు. స్టేషన్ శిథిలస్థితి చూసి, ఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి సిబ్బందిని భర్తీ చేస్తామని చెప్పారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ చెప్పారు.