'అక్రమ నిల్వలు, అధిక ధరలపై చర్యలు చేపట్టిండి'

NDL: యూరియా అక్రమ నిల్వలు, వ్యాపార అదిక ధరలపై చర్యలు తీసుకోవాలని రైతు ఎల్లయ్య, వీరారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై సోమవారం పాములపాడు మండల తహసీల్దార్ సుభద్రమ్మకు వినతిపత్రం అందజేశారు. రామకృష్ణ మాట్లాడుతూ.. యూరియా బస్తా రూ. 270 ఉండగా రూ. 650కి విక్రయిస్తున్నా, అట్టి వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం గమనార్హం అన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.