నేటి నుంచి రెండో విడత నామినేషన్లు: కలెక్టర్

నేటి నుంచి రెండో విడత నామినేషన్లు: కలెక్టర్

KMR: గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 2 వరకు ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలోని 7 మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.