నూజివీడు సబ్ కలెక్టర్‌గా వినూత్న

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ రాజ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారి చేశారు. బొల్లిపల్లి వినూత్నను నూజివీడు సబ్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అనంతపురం జిల్లాలో సబ్ కలెక్టర్‌గా ట్రైనింగ్‌లో ఉన్న వినూత్న 2023 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. నూజివీడు సబ్ కలెక్టర్‌గా వినూత్నకు తొలి పోస్టింగ్ కావడం విశేషం.