గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తుళ్లూరు మండలం రాయపూడిలో 270వ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
★ గుంటూరు నగరంలో యువకుడిని తలక్రిందులుగా వేలాడదీసి దాడి
★ ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న వట్టిచెరుకూరుకు చెందిన యువకుడు అరెస్ట్
★ గుంటూరు నగరంలో పెరిగిపోతున్న లాటరీ మోసాలు