రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

KRNL: రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఆగష్టు నెలంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని DGP హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయా సీఐలు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు రహదారుల వాహనాల తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు.