బాలయ్య మూవీలో కొత్త హీరోయిన్.. క్లారిటీ

బాలయ్య మూవీలో కొత్త హీరోయిన్.. క్లారిటీ

బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో డింపుల్ హయాతి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఈ సినిమాలో డింపుల్ హయాతి ఉందని తాము చెప్పలేదని దర్శకుడు వెల్లడించాడు. 'మీకేమన్నా చెప్పారా?.. నాకు ఎవరూ చెప్పలేదండీ' అంటూ ఆయన స్ఫష్టం చేశాడు.