ఇంటి పన్ను బకాయిలను చెల్లించండి: DDO

ఇంటి పన్ను బకాయిలను చెల్లించండి: DDO

KDP: గ్రామాల అభివృద్ధికి గృహ నివాసులు ఇంటి పన్ను చెల్లింపు చేయాలని DDO మైతిలి పేర్కొన్నారు. సిద్ధవటం మండలంలోని మాధవరం-1గ్రామ పరిధి పార్వతీపురంలో బుధవారం పర్యటించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటి పన్ను బకాయిలు చెల్లింపుచేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు చెల్లింపు చేసేందుకు కొత్తగా వాట్సప్ యాప్ ప్రవేశపెట్టిందని వారికి తెలిపారు.